ATP: గుత్తి కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంగాను 3వ తరగతిలో (ఎస్టీ కోటాలో) 5, 9, 11 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గురువారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు అర్హులైన విద్యార్థులు కేంద్రీయ విద్యాలయంలో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు.