NRPT: నారాయణపేట మండలం కోటకొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా 14 ఏళ్ల బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.