GDWL: గద్వాల గొల్ల వీరేంద్ర హత్య కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. చెత్త సేకరణ ఆదాయం వివాదంతో జరిగిన ఈ హత్యలో నిందితులను త్వరగా అరెస్ట్ చేసినందుకు సీఐ శ్రీను, ఎస్సైలు కళ్యాణ్, జహంగీర్‌లను ప్రశంసించి రివార్డులు అందజేశారు. పోలీసుల చొరవతో కేసు త్వరగా కొలిక్కి రావడాన్ని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.