వాంఖడే వేదికగా చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై జట్టు టాస్ గెలిచింది. దీంతో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఇరుజట్లూ ఇప్పటికే చెరో 6 మ్యాచ్‌లాడగా.. CSK 2, MI 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు IPLలో ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన MI, CSK జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.