WGL: నర్సంపేట పట్టణ బీజేపీ సీనియర్ నాయకులు మల్యాల సాంబమూర్తి భార్య శ్రీదేవి అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి శ్రీదేవి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం మృతిరాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.