టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత జట్టు భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు రూ. 24.25 కోట్లు లభించినట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు రూ. 13.08 కోట్లు అందగా, సెమీఫైనలిస్టులైన దక్షిణాఫ్రికాకు రూ. 9.24 కోట్లు, ఇంగ్లండ్‌కు రూ. 8.96 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.