NTR: నందిగామ టౌన్ సెక్షన్, అనసాగరం విద్యుత్ ఉపకేంద్రం, 11KV హనుమంతుపాలెం ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల మెయింటినెన్స్, మరమ్మత్తులు జరగనున్నయి. కావున బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకు మునగచెర్ల, హనుమంతుపాలెం గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయ పడుతుందని విద్యుత్ అధికారి తెలిపారు. వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.