JN: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. దేవరుప్పుల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న యాదవ్ హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు.