ఒలింపిక్ మెడల్సే తమ తర్వాతి టార్గెట్ అన్న T20 కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై.. ‘భారత్ మంచి టీమ్, ఎక్కడైనా గెలుస్తుంద’ని క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. T20 WC విజేతలకు రూ.131 కోట్ల నజరానా అనేది BCCI నిర్ణయమని, అది చాలా మొత్తమైనా పర్లేదన్నాడు. టోర్నీలో సంజూ ఆట తనను ఆశ్చర్యపరచలేదని తెలిపాడు. టీమ్ అంతా బాగా ఆడారని, అందరిదీ కీలక పాత్రేనని చెప్పాడు.