KDP: ఇటీవల వెలువడిన గ్రూప్-2 ఫలితాల్లో ఎక్సైజ్ శాఖ సబ్ఇన్స్పెక్టర్గా ఎంపికైన కల్లూరు మండలం నాయకల్లుకు చెందిన హరికృష్ణను నిన్న MLA క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి దంపతులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.