AP: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. CCLA స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యే సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల, అనగాని సత్యప్రసాద్ ప్రసంగిస్తారు. మొదటిరోజు స్వర్ణాంధ్ర 2047 పది సూత్రాల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, జలభద్రత GSDPలో జిల్లాలవారీ సాధించిన లక్ష్యాలపై చర్చించనున్నారు.
Tags :