SRD: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganams.cgg.gov.in చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 19వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు.