KRNL: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో సుయతీంద్ర తీర్థుల మధ్య ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రముఖులను ఆదివారం సత్కరించారు. డాక్టర్ గురుచరణ్, అనిల్ కుమార్, మఠం అధికారులు సుధీంద్ర వామనరావు, రాఘవేంద్ర అధ్యాపక్, రామచంద్రకు అభినందన పత్రాలు అందజేశారు.