భారత్ vs ఆస్ట్రేలియా ఏకైక టెస్ట్ 3వ రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 105/6 స్కోరుతో 2వ రోజు ఆట ముగించిన హర్మన్ సేన.. ఇంకా 20 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో ప్రతిక(43), స్నేహ్ రాణా(14) ఉన్నారు. ఇప్పటికే T20, ODI సిరీస్లు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ టెస్టు కాపాడుకోవాలంటే వీరిద్దరూ నిలబడి పోరాడాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 198, ఆసీస్ 323 చేశాయి.