AP: మంత్రి పయ్యావుల కేశవ్‌కి మాజీమంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ‘పయ్యావుల కేశవ్ మూడు సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా, మీరు కాగ్ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లు డౌన్లో చేయలేకపోతున్నానని చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాష్ట్రం ప్రస్తుతం ఆందోళనకరమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది’ అని పేర్కొన్నారు.