SRD: జిల్లాలోని 44 పాఠశాలకు పీఎంశ్రీలు కింద కేటాయిస్తున్న నిధులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ నోడల్ అధికారి అమన్ శర్మ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు.