SDPT: నూతనంగా ఎన్నికైన స్థానిక నాయకులు ప్రజల్లో మంచి పేరు నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ కె. హైమావతి సూచించారు. చేర్యాల పట్టణంలోని సుందరయ్య నగర్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. నిత్యం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.