NZB: భద్రాచలంలో ఈ నెల 27న జరగనున్న సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే పంపిణీ చేయనున్నట్లు తపాలా శాఖ బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ తెలిపారు. దేవాదాయ శాఖ సహకారంతో ఈ తలంబ్రాలను స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు అందజేయనున్నారు. కళ్యాణ తలంబ్రాల కోసం రూ. 450, ముత్యాల తలంబ్రాల కోసం రూ. 151 చెల్లించలన్నారు.