MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు జానంపేటలో, మధ్యాహ్నం 3 గంటలకు సంకలమద్దిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో పాల్గొంటారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్ ముడా కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి హాజరవుతారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు.