కామారెడ్డి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు (ఎల్లో అలెర్ట్) నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్పుగొండ 38.1°C, సోమూరు, భిక్కనూరు 38, సదాశివనగర్, కొల్లూరు 37.7, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 37.6, బీర్కూరు 37.5, దోమకొండ 37.4, మేనూరు, బీబీపేట 37.1, లచ్చపేట 37, డోంగ్లి 36.9, ఆర్గొండ, పుల్కల్ 36.8°C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Tags :