విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల ఖర్చుపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. రాజస్థాన్ వేడుకలు, నగలు, షాపింగ్, సంగీత్, హైదరాబాద్ రిసెప్షన్, అభిమానుల మీట్ ఇలా అన్నింటికీ కలిపి సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.