సందీప్ రెడ్డి వంగా, రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు మొదలవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రణబీర్ ‘రామాయణ’ రెండు భాగాలతో పాటు, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘ధూమ్ 4’ మూవీలకు ఓకే చెప్పాడట. ఈ మూవీల వల్ల సందీప్ వంగా సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. మరి వంగా అప్పటివరకు వేచి చూస్తారా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.