KNR: జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రొంటాల సాయి రిత్విక్ రూపొందించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయింది. సాయి రిత్విక్ రూపొందించిన “స్మార్ట్ క్రాప్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అనిమల్స్” ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికైంది. జంతువుల బారి నుంచి పంటలను రక్షించే ఈ ప్రాజెక్ట్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.