ASF: సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సొసైటీ ఆసిఫాబాద్ జిల్లా లీగల్ అడ్వైజర్‌గా కాగజ్ నగర్‌కు చెందిన న్యాయవాది ధీరజ్ భౌమిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కొండగుర్ల కమలాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ధీరజ్ మాట్లాడుతూ.. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సొసైటీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.