కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘టాక్సిక్’. ఈ మూవీ పారితోషికం విషయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వార్తల్లో నిలిచింది. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, నిర్మాతలతో చర్చల తర్వాత రూ.12 కోట్లకు ఆమె అంగీకరించినట్లు సమాచారం. 2026 మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.