వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో ఎట్టకేలకు టీమిండియాకు వికెట్ దక్కింది. కెప్టెన్ హోప్ (32)ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 8.5 ఓవర్లలో 68 పరుగుల వద్ద విండీస్ తొలి వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో హెట్మయర్ (9*) రోస్టన్ ఛేజ్ (38*) ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోర్ 82/1గా ఉంది.