HYD: బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో 2 నెలలుగా బాక్స్ డ్రెయిన్ నాలా పనులు ఆగిపోయాయి. రోడ్డుపై నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సందర్శించి, జీహెచ్ఎంసీ ఏఈ మోహన్ రావు, కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. సమన్వయ లోపంతో జాప్యం జరిగిందని, 24 గంటలు పనిచేసి వారంలో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.