NZB: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కాల్పోల్లో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని మోపాల్ పోలీసులు ఆదివారం నిర్వహించారు. SI సుస్మిత మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలు హెల్మెట్ వాడకం సీట్ బెల్ట్ ధరించడం, డ్రంకెన్ డ్రైవ్, కుల వివక్ష, నిర్మూలన గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ మొదలైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.