MNCL: శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో ఈ వార్షిక సంవత్సరం ఫిబ్రవరి మాసానికి 69% ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు GM శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 నాటికి మొత్తం నిర్దేశించిన లక్ష్యం 59.46 లక్షల టన్నులకు గాను 43.30 లక్షలు సాధించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో 35%మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నట్లు పేర్కొన్నారు.