VZM: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రావివలసలో ప్రజా వేదిక మీద మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మరడాన సత్యారావును అభినందించారు. ఈయన స్దానిక సింగారపు సంతోషి కుటుంబాన్ని P-4లో భాగంగా బంగారపు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. గత ఏడాది టెన్త్ విద్యార్థులకు విమానం ప్రయాణం, తదితర సేవా కార్యక్రమాలకు ఆయనను సీఎం అభినందించారు.