సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి సవిత పాల్గొని ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల అన్నదాన కార్యక్రమం కోసం రూ. 1,00,116 లక్షల చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.