KMR: జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పాఠశాల ఆహ్వానం మేరకు మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్తులు తమ సృజనాత్మాకతో వివిధ రకాల ప్రదర్శనలను అతిథులు ఔత్సాహికంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాడు కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ ఉన్నారు.