SRH అభిమాని నిమ్మకాయతో మంత్రాలు చేసిన ఘటనపై CSK యాజమాన్యం BCCIకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ కల్పిత కథనాలే అని స్పష్టమైంది. CSK బీసీసీఐకి లేఖ రాసినట్లు ప్రచారంలో ఉన్న లెటర్.. ఎవరో కొందరు ఆకతాయిలు సృష్టించినట్లు తేలింది.