TG: MIM అధినేత ఒవైసీ చేతిలో రేవంత్ సర్కార్ స్టీరింగ్ ఉంది అని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హోంశాఖ ఎవరి చేతిలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. మార్చి 7 నుంచి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. బాన్సువాడ వెళ్లి బాధితులను పరామర్శిస్తామని తెలిపారు.