ముంబైతో జరగుతున్న మ్యాచ్లో CSK బ్యాటర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ (53*) చేశాడు. కేవలం 26 బంతుల్లోనే అర్థ శతకం నమోదు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అదరగొట్టాడు అతడితో పాటు క్రీజులో బ్రెవిస్(17*) ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులకే ఔటయ్యాడు. 10.3 ఓవర్లకు CSK స్కోర్ 117/3.