MNCL: అన్లైన్ గేమ్లకు అలవాటు పడి అప్పులపాలైన కొత్తూరుకు చెందిన సునారికారి మహేశ్ (41) లక్షెట్టిపేట పట్టణంలోని ఓ బిర్యానీ పాయింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై గోపతి సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గేమింగ్ వల్ల సుమారు రూ. 10 లక్షల అప్పులు అయ్యాయి. బుధవారం లోన్ రికవరీ వ్యక్తి వచ్చి నిలదీయడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.