MHBD:జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహించనునున్నట్లు జిల్లా అధికారి రజీత తెలిపారు. డెలివరీ ఎగ్జిక్యూటివ్/విష్ మాస్టర్ పోస్టుల కోసం 20 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పైగా చదివిన 18-35 ఏళ్ల ఆసక్తి గల అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్, బైక్, స్మార్ట్ఫోన్తో హాజరుకావాలని కోరారు.