AP: 2024 జూన్ 4.. ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘విధ్వంస నుంచి వికాసం వైపు నడిపించాలని ప్రజలు తీర్పు ఇచ్చిన రోజు. ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. అసమానతలు లేని సమాజం, అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.. జై ఆంధ్రప్రదేశ్’ అంటూ నినాదించారు.