SKLM: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. గురువారం మందస మండలంలో హరిపురం సచివాలయంలో రాయితీ పై విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.