PDPL: జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో బుధవారం బీరన్న పట్నాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కురుమ కులస్తులు పాల్గొని బీరన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా వర్ధిల్లాలని వేడుకున్నారు.