NDL: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడుతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో నీటి ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదన్నారు. అనంతరం పలు ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై మంత్రితో చర్చించారు. సాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం సమర్పించారు.