KNR: పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీలను మరింత అభివృద్ధి చేయాలని హుజురాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ రొంటాల సుహాసిని, సూచించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కిషన్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ వినయ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ కలిసి కేసీ క్యాంప్, ఇప్పల నర్సింగాపూర్లోని మున్సిపల్ నర్సరీలను ఆమె పరిశీలించారు. నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణపై చర్చించారు.
Tags :