NZB: సిరికొండ మండల కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో నిర్వహించిన సమావేశంలో గౌడ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీడీసీ సభ్యుడిగా అంగూరి రాజ గణేష్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులుగా చేపూరి రాజేందర్ గౌడ్, కోశాధికారిగా బోల్గం శివకుమార్ గౌడ్, ఉపాధ్యక్షులుగా రామస్వామి గౌడ్, కార్యదర్శిగా, పెంటయ్య గౌడ్, సలహాదారులుగా లక్ష్మీనారాయణ గౌడ్, రాజేందర్ ఎన్నికయ్యారు
Tags :