NTR: కొండపల్లికి చెందిన ఓ వ్యక్తి సిమ్ కార్డు దుర్వినియోగంతో సైబర్ మోసానికి గురయ్యాడు. నరేంద్ర అనే వ్యక్తి మొబైల్ నంబర్ అకస్మాత్తుగా బ్లాక్ కావడంతో కొత్త సిమ్ తీసుకున్నాడు. అనంతరం బ్యాంక్ ఖాతాను పరిశీలించగా పలుమార్లు నగదు లావాదేవీలు జరిగి రూ.2.5 లక్షలు మాయమైనట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.