TG: దేశంలోనే తొలిసారిగా ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని GHMC వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. GI గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ అన్నారు. TG యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు.