KKD: గుండె శస్త్రచికిత్స అనంతరం తేటగుంటలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న TDP పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడును శనివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రి నిమ్మల రామానాయుడు, సుజయ కృష్ణ రంగారావు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యనమల త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.