GDWL: జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 లక్ష చెక్కును ఆర్టీసీ జేఏసీ నాయకులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఆర్టీసీ విలీన చర్చలు సఫలమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు.