JGN: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన ప్రక్రియకు నేటి నుంచి అవకాశం కల్పించినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.