ATP: జిల్లాలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. రాప్తాడు సీఐ శ్రీహర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవల నాయక్‌పై డిస్మిస్ వేటు పడింది. అలాగే రూరల్ సీఐ శేఖర్‌ను కర్నూలు డీఐజీకి సరెండర్ చేయగా, ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయరాం నాయక్‌లను సస్పెండ్ చేశారు.
Tags :