బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మరో భద్రతా వైఫల్యం బయటపడింది. RCB Vs GT మధ్య జరగాల్సిన మ్యాచ్కు ముందు ఊహించని పరిణామం జరిగింది. స్టేడియంలోని భద్రతా వ్యవస్థలో కీలకమైన CCTV కెమెరాలు ఇద్దరు సిబ్బంది పని చేయకుండా చేసినట్లుగా గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా కెమెరాలు పనిచేయడం లేదని తేలింది.